Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 1 · verse 15

Galatians 1:15 in Telugu

అయినను తల్లిగర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని

Ayinanu talligarbhamu nandu padinadi modalukoni nannu pratyekaparachi, tana krupacheta nannu pilichina devudu nenu anya janulalo tana kumaaruni prakatimpavalenani

Galatians 1:15 in English

King James Version (KJV)
But when it pleased God, who separated me from my mother’s womb, and called [me] by his grace,
World English Bible (WEB)
But when it was the good pleasure of God, who separated me from my mother’s womb and called me through his grace,
American Standard Version (ASV)
But when it was the good pleasure of God, who separated me, [even] from my mother’s womb, and called me through his grace,
Bible in Basic English (BBE)
But when it was the good pleasure of God, by whom I was marked out even from my mother's body, through his grace,
Darby Translation (DBY)
But when God, who set me apart [even] from my mother's womb, and called [me] by his grace,
Webster's Bible (WBS)
But when it pleased God, who separated me from my mother's womb, and called [me] by his grace,
Young's Literal Translation (YLT)
and when God was well pleased — having separated me from the womb of my mother, and having called [me] through His grace —

Read in context

  1. 13పూర్వ మందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు
  2. 14నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి.
  3. 15అయినను తల్లిగర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని
  4. 16ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.
  5. 17నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.
Read all of Galatians 1

Cross references

Original words (Greek)

Galatians 1:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.