Galatians · chapter 1 · verse 17
Galatians 1:17 in Telugu
నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.
Naakante mundugaa apostalulaina vaariyoddaku yerooshalemunakainanu vellanuledu gaani ventane arebiyaa deshamuloniki vellitini;pimmata damasku pattanamunaku tirigi vachchitini.
Galatians 1:17 in English
- King James Version (KJV)
- Neither went I up to Jerusalem to them which were apostles before me; but I went into Arabia, and returned again unto Damascus.
- World English Bible (WEB)
- nor did I go up to Jerusalem to those who were apostles before me, but I went away into Arabia. Then I returned to Damascus.
- American Standard Version (ASV)
- neither went I up to Jerusalem to them that were apostles before me: but I went away into Arabia; and again I returned unto Damascus.
- Bible in Basic English (BBE)
- And I went not up to Jerusalem to those who were Apostles before me; but I went away into Arabia, and again I came back to Damascus.
- Darby Translation (DBY)
- nor went I up to Jerusalem to those [who were] apostles before me; but I went to Arabia, and again returned to Damascus.
- Webster's Bible (WBS)
- Neither did I go to Jerusalem to them who were apostles before me: but I went into Arabia, and returned again to Damascus.
- Young's Literal Translation (YLT)
- nor did I go up to Jerusalem unto those who were apostles before me, but I went away to Arabia, and again returned to Damascus,
Read in context
- 15అయినను తల్లిగర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని
- 16ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.
- 17నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.
- 18అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని.
- 19అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని.
Cross references
- Acts 9:20–25 అపొస్తలుల కార్యములు 9:20–25వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చి యున్నాడని చెప్పు కొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడిఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వార ములయొద్ద కాచుకొనుచుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొని పోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి.
- 2 Corinthians 11:32–33 2 కొరింథీయులకు 11:32–33దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.
- Galatians 1:18 గలతీయులకు 1:18అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని.
Original words (Greek)
- Neither · G3761οὐδέ oudé
- up · G424ἀνέρχομαι anérchomai
- to · G1519εἰς eis
- Jerusalem · G2414Ἱεροσόλυμα Hierosólyma
- to · G4314πρός prós
- were · G3588ὁ ho
- apostles · G652ἀπόστολος apóstolos
- before · G4253πρό pró
- me · G1700ἐμοῦ emoû
- but · G235ἀλλά allá
- went · G565ἀπέρχομαι apérchomai
- into · G1519εἰς eis
- Arabia · G688Ἀραβία Arabía
- and · G2532καί kaí
- returned · G5290ὑποστρέφω hypostréphō
- again · G3825πάλιν pálin
- unto · G1519εἰς eis
- Damascus · G1154Δαμασκός Damaskós