Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 1 · verse 2

Galatians 1:2 in Telugu

నాతో కూడనున్న సహో దరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది.

Naato koodanunna saho darulandarunu, galateeyalonunna sanghamulaku shubhamani cheppi vraayunadi.

Galatians 1:2 in English

King James Version (KJV)
And all the brethren which are with me, unto the churches of Galatia:
World English Bible (WEB)
and all the brothers who are with me, to the assemblies of Galatia:
American Standard Version (ASV)
and all the brethren that are with me, unto the churches of Galatia:
Bible in Basic English (BBE)
And all the brothers who are with me, to the churches of Galatia:
Darby Translation (DBY)
and all the brethren with me, to the assemblies of Galatia.
Webster's Bible (WBS)
And all the brethren who are with me, to the churches of Galatia:
Young's Literal Translation (YLT)
and all the brethren with me, to the assemblies of Galatia:

Read in context

  1. 1మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియ మింపబడిన పౌలను నేనును,
  2. 2నాతో కూడనున్న సహో దరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది.
  3. 3తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.
  4. 4మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.
Read all of Galatians 1

Cross references

Original words (Greek)

Galatians 1:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.