Galatians · chapter 2 · verse 1
Galatians 2:1 in Telugu
అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూష లేమునకు తిరిగి వెళ్లితిని.
Atupimmata padunaalugu sanvatsaramulaina taruvaata nenu teetunu ventabettukoni barnabaatokooda yeroosha lemunaku tirigi vellitini.
Galatians 2:1 in English
- King James Version (KJV)
- Then fourteen years after I went up again to Jerusalem with Barnabas, and took Titus with [me] also.
- World English Bible (WEB)
- Then after a period of fourteen years I went up again to Jerusalem with Barnabas, taking Titus also with me.
- American Standard Version (ASV)
- Then after the space of fourteen years I went up again to Jerusalem with Barnabas, taking Titus also with me.
- Bible in Basic English (BBE)
- Then after the space of fourteen years I went up again to Jerusalem with Barnabas, taking Titus with me.
- Darby Translation (DBY)
- Then after a lapse of fourteen years I went up again to Jerusalem with Barnabas, taking Titus also with [me];
- Webster's Bible (WBS)
- Then fourteen years after I went again to Jerusalem with Barnabas, and took Titus with [me] also.
- Young's Literal Translation (YLT)
- Then, after fourteen years again I went up to Jerusalem with Barnabas, having taken with me also Titus;
Read in context
- 1అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూష లేమునకు తిరిగి వెళ్లితిని.
- 2దేవదర్శన ప్రకారమే వెళ్లితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవు నేమో, లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని.
- 3అయినను నాతోకూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్ట బడలేదు.
Cross references
- Galatians 2:3 గలతీయులకు 2:3అయినను నాతోకూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్ట బడలేదు.
- Colossians 4:10 కొలొస్సయులకు 4:10నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.
- 2 Corinthians 8:23 2 కొరింథీయులకు 8:23తీతు ఎవడని యెవరైన అడిగినయెడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునై యున్నాడనియు; మన సహోదరులెవరని అడిగిన యెడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను.
- Acts 13:2 అపొస్తలుల కార్యములు 13:2వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మనేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను.
- Acts 14:12 అపొస్తలుల కార్యములు 14:12బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.
- Acts 12:25 అపొస్తలుల కార్యములు 12:25బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.
- Acts 15:2–4 అపొస్తలుల కార్యములు 15:2–4పౌలున కును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడైయుండి చేసినవన్నియు వారు వివరించిరి.
- Acts 15:36–39 అపొస్తలుల కార్యములు 15:36–39కొన్ని దినములైన తరువాతఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆ యా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను. అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను;
- Acts 4:36–37 అపొస్తలుల కార్యములు 4:36–37కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమ్మి దాని వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.
- Acts 13:50 అపొస్తలుల కార్యములు 13:50గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.
- Titus 1:4 తీతుకు 1:4తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.
- 1 Corinthians 9:6 1 కొరింథీయులకు 9:6మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా?
Original words (Greek)
- Then · G1899ἔπειτα épeita
- fourteen · G1180δεκατέσσαρες dekatéssares
- years · G2094ἔτος étos
- after · G1223διά diá
- up · G305ἀναβαίνω anabaínō
- again · G3825πάλιν pálin
- to · G1519εἰς eis
- Jerusalem · G2414Ἱεροσόλυμα Hierosólyma
- with · G3326μετά metá
- Barnabas · G921Βαρνάβας Barnábas
- took · G4838συμπαραλαμβάνω symparalambánō
- Titus · G5103Τίτος Títos
- with · G4838συμπαραλαμβάνω symparalambánō
- also · G2532καί kaí