Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 2 · verse 10

Galatians 2:10 in Telugu

మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని.

Memu beedalanu jnyaapakamu chesikonavalenani maatrame vaaru koriri; aalaagu cheyutaku nenunu aasakti kaligi yuntini.

Galatians 2:10 in English

King James Version (KJV)
Only [they would] that we should remember the poor; the same which I also was forward to do.
World English Bible (WEB)
They only asked us to remember the poor—which very thing I was also zealous to do.
American Standard Version (ASV)
only [they would] that we should remember the poor; which very thing I was also zealous to do.
Bible in Basic English (BBE)
Only it was their desire that we would give thought to the poor; which very thing I had much in mind to do.
Darby Translation (DBY)
only that we should remember the poor, which same thing also I was diligent to do.
Webster's Bible (WBS)
Only [they would] that we should remember the poor; the same which I also was forward to do.
Young's Literal Translation (YLT)
only, of the poor that we should be mindful, which also I was diligent — this very thing — to do.

Read in context

  1. 8అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,
  2. 9స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొ స్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.
  3. 10మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని.
  4. 11అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;
  5. 12ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరై పోయెను.
Read all of Galatians 2

Cross references

Original words (Greek)

Galatians 2:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.