Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 2 · verse 11

Galatians 2:11 in Telugu

అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;

Ayite kephaa antiyokayaku vachchinappudu atadu aparaadhigaa teerchabadenu ganuka nenu mukhaamukhigaa atanini edirinchitini;

Galatians 2:11 in English

King James Version (KJV)
But when Peter was come to Antioch, I withstood him to the face, because he was to be blamed.
World English Bible (WEB)
But when Peter came to Antioch, I resisted him to his face, because he stood condemned.
American Standard Version (ASV)
But when Cephas came to Antioch, I resisted him to the face, because he stood condemned.
Bible in Basic English (BBE)
But when Cephas came to Antioch, I made a protest against him to his face, because he was clearly in the wrong.
Darby Translation (DBY)
But when Peter came to Antioch, I withstood him to [the] face, because he was to be condemned:
Webster's Bible (WBS)
But when Peter had come to Antioch, I withstood him to the face, because he was to be blamed.
Young's Literal Translation (YLT)
And when Peter came to Antioch, to the face I stood up against him, because he was blameworthy,

Read in context

  1. 9స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొ స్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.
  2. 10మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని.
  3. 11అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;
  4. 12ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరై పోయెను.
  5. 13తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోస పోయెను.
Read all of Galatians 2

Cross references

Original words (Greek)

Galatians 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.