Galatians · chapter 3 · verse 15
Galatians 3:15 in Telugu
సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడు చున్నాను; మనుష్యుడుచేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు.
Sahodarulaaraa, manushyareetigaa maatalaadu chunnaanu; manushyuduchesina odambadikayainanu sthirapadina taruvaata evadunu daani kottiveyadu, daanito maremiyu kalupadu.
Galatians 3:15 in English
- King James Version (KJV)
- Brethren, I speak after the manner of men; Though [it be] but a man’s covenant, yet [if it be] confirmed, no man disannulleth, or addeth thereto.
- World English Bible (WEB)
- Brothers, speaking of human terms, though it is only a man’s covenant, yet when it has been confirmed, no one makes it void or adds to it.
- American Standard Version (ASV)
- Brethren, I speak after the manner of men: Though it be but a man’s covenant, yet when it hath been confirmed, no one maketh it void, or addeth thereto.
- Bible in Basic English (BBE)
- Brothers, as men would say, even a man's agreement, when it has been made certain, may not be put on one side, or have additions made to it.
- Darby Translation (DBY)
- Brethren, (I speak according to man,) even man's confirmed covenant no one sets aside, or adds other dispositions to.
- Webster's Bible (WBS)
- Brethren, I speak after the manner of men; Though it is but a man's covenant, yet [if it is] confirmed, no man disannulleth or addeth to it.
- Young's Literal Translation (YLT)
- Brethren, as a man I say [it], even of man a confirmed covenant no one doth make void or doth add to,
Read in context
- 13ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమో చించెను;
- 14ఇందునుగూర్చిమ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
- 15సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడు చున్నాను; మనుష్యుడుచేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు.
- 16అబ్రాహామునకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టునీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టేనీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు.
- 17నేను చెప్పునదేమనగానాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.
Cross references
- Hebrews 9:17 హెబ్రీయులకు 9:17ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
- Romans 6:19 రోమీయులకు 6:19మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్ప గించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.
- Romans 3:5 రోమీయులకు 3:5మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థు డగునా? నేను మనుష్యరీతిగా మాటలాడు చున్నాను;
Original words (Greek)
- Brethren · G80ἀδελφός adelphós
- speak · G3004λέγω légō
- of · G2596κατά katá
- men · G444ἄνθρωπος ánthrōpos
- Though · G3676ὅμως hómōs
- but · G3676ὅμως hómōs
- man’s · G444ἄνθρωπος ánthrōpos
- covenant · G1242διαθήκη diathḗkē
- confirmed · G2964κυρόω kyróō
- man · G3762οὐδείς oudeís
- disannulleth · G114ἀθετέω athetéō
- or · G2228ἤ ḗ
- thereto · G1928ἐπιδιατάσσομαι epidiatássomai