Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 3 · verse 18

Galatians 3:18 in Telugu

ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగినయెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహిం చెను.

Aa svaasthyamu dharmashaastramoolamugaa kaliginayedala ika vaagdaanamoolamugaa kaliginadi kaadu. Ayite devudu abraahaamunaku vaagdaanamu valanane daanini anugrahim chenu.

Galatians 3:18 in English

King James Version (KJV)
For if the inheritance [be] of the law, [it is] no more of promise: but God gave [it] to Abraham by promise.
World English Bible (WEB)
For if the inheritance is of the law, it is no more of promise; but God has granted it to Abraham by promise.
American Standard Version (ASV)
For if the inheritance is of the law, it is no more of promise: but God hath granted it to Abraham by promise.
Bible in Basic English (BBE)
Because if the heritage is by the law, it is no longer dependent on the word of God; but God gave it to Abraham by his word.
Darby Translation (DBY)
For if the inheritance [be] on the principle of law, [it is] no longer on the principle of promise; but God gave it in grace to Abraham by promise.
Webster's Bible (WBS)
For if the inheritance [is] by the law, [it is] no more by promise: but God gave [it] to Abraham by promise.
Young's Literal Translation (YLT)
for if by law [be] the inheritance, [it is] no more by promise, but to Abraham through promise did God grant [it].

Read in context

  1. 16అబ్రాహామునకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టునీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టేనీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు.
  2. 17నేను చెప్పునదేమనగానాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.
  3. 18ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగినయెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహిం చెను.
  4. 19ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దా నము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.
  5. 20మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే.
Read all of Galatians 3

Cross references

Original words (Greek)

Galatians 3:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.