Galatians · chapter 2 · verse 21
Galatians 2:21 in Telugu
నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే.
Nenu devuni krupanu nirarthakamu cheyanu; neeti dharmashaastramuvalananaite aa pakshamandu kreestu chanipoyinadi nishprayojaname.
Galatians 2:21 in English
- King James Version (KJV)
- I do not frustrate the grace of God: for if righteousness [come] by the law, then Christ is dead in vain.
- World English Bible (WEB)
- I don’t reject the grace of God. For if righteousness is through the law, then Christ died for nothing!”
- American Standard Version (ASV)
- I do not make void the grace of God: for if righteousness is through the law, then Christ died for nought.
- Bible in Basic English (BBE)
- I do not make the grace of God of no effect: because if righteousness is through the law, then Christ was put to death for nothing.
- Darby Translation (DBY)
- I do not set aside the grace of God; for if righteousness [is] by law, then Christ has died for nothing.
- Webster's Bible (WBS)
- I do not frustrate the grace of God: for if righteousness is [attainable] by the law, then Christ hath died in vain.
- Young's Literal Translation (YLT)
- I do not make void the grace of God, for if righteousness [be] through law — then Christ died in vain.
Read in context
- 19నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని.
- 20నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.
- 21నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే.
Cross references
- Romans 11:6 రోమీయులకు 11:6అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.
- Galatians 3:21 గలతీయులకు 3:21ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యున్నయెడల వాస్తవముగా నీతిధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని
- Hebrews 7:11 హెబ్రీయులకు 7:11ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మ శాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?
- 1 Corinthians 15:14 1 కొరింథీయులకు 15:14మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.
- Galatians 2:16 గలతీయులకు 2:16ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.
- Galatians 5:2–4 గలతీయులకు 5:2–4చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతి మను ష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు.
- Isaiah 49:4 యెషయా 49:4అయిననువ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియు లేకుండ నా బలమును వృథాగా వ్యయపరచి యున్నాననుకొంటిని నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది.
- Romans 10:3 రోమీయులకు 10:3ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.
- 1 Corinthians 15:2 1 కొరింథీయులకు 15:2మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వా సము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.
- Galatians 2:18 గలతీయులకు 2:18నేను పడ గొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా.
- Mark 7:9 మార్కు 7:9మరియు ఆయన మీరు మీ పారంపర్యా చారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాక రించుదురు.
- Romans 8:31 రోమీయులకు 8:31ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?
Original words (Greek)
- do · G114ἀθετέω athetéō
- not · G3756οὐ ou
- frustrate · G114ἀθετέω athetéō
- grace · G5485χάρις cháris
- God · G2316θεός theós
- for · G1063γάρ gár
- if · G1487εἰ ei
- righteousness · G1343δικαιοσύνη dikaiosýnē
- by · G1223διά diá
- law · G3551νόμος nómos
- then · G686ἄρα ára
- Christ · G5547Χριστός Christós
- dead · G599ἀποθνήσκω apothnḗskō
- vain · G1432δωρεάν dōreán