Galatians · chapter 4 · verse 20
Galatians 4:20 in Telugu
మిమ్మునుగూర్చి యెటుతోచక యున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను.
Mimmunugoorchi yetutochaka yunnaanu; nenippude mee madhyaku vachchi mariyoka vidhamugaa meeto maatalaada goruchunnaanu.
Galatians 4:20 in English
- King James Version (KJV)
- I desire to be present with you now, and to change my voice; for I stand in doubt of you.
- World English Bible (WEB)
- but I could wish to be present with you now, and to change my tone, for I am perplexed about you.
- American Standard Version (ASV)
- but I could wish to be present with you now, and to change my tone; for I am perplexed about you.
- Bible in Basic English (BBE)
- Truly my desire is to be present with you now, using a changed voice; for I am troubled about you.
- Darby Translation (DBY)
- and I should wish to be present with you now, and change my voice, for I am perplexed as to you.
- Webster's Bible (WBS)
- I desire to be present with you now, and to change my voice; for I stand in doubt of you.
- Young's Literal Translation (YLT)
- and I was wishing to be present with you now, and to change my voice, because I am in doubt about you.
Read in context
- 18నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే.
- 19నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.
- 20మిమ్మునుగూర్చి యెటుతోచక యున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను.
- 21ధర్మశాస్త్రమునకు లోబడియుండ గోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి.
- 22దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?
Cross references
- 1 Thessalonians 2:17–18 1 థెస్సలొనీకయులకు 2:17–18సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితివిు. కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి;పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను.
- 1 Corinthians 4:19–21 1 కొరింథీయులకు 4:19–21ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా?
- 1 Thessalonians 3:9 1 థెస్సలొనీకయులకు 3:9మేము మీ ముఖముచూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా,