1 Corinthians · chapter 4 · verse 19
1 Corinthians 4:19 in Telugu
ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.
Prabhuvu chittamaite tvaralone meeyoddaku vachchi, upponguchunna vaari maatalanu kaadu vaari shaktine telisikondunu.
1 Corinthians 4:19 in English
- King James Version (KJV)
- But I will come to you shortly, if the Lord will, and will know, not the speech of them which are puffed up, but the power.
- World English Bible (WEB)
- But I will come to you shortly, if the Lord is willing. And I will know, not the word of those who are puffed up, but the power.
- American Standard Version (ASV)
- But I will come to you shortly, if the Lord will; and I will know, not the word of them that are puffed up, but the power.
- Bible in Basic English (BBE)
- But I will come to you in a short time, if it is pleasing to the Lord, and I will take note, not of the word of those who are full of pride, but of the power.
- Darby Translation (DBY)
- but I will come quickly to you, if the Lord will; and I will know, not the word of those that are puffed up, but the power.
- Webster's Bible (WBS)
- But I will come to you shortly, if the Lord will, and will know, not the speech of them who are puffed up, but the power.
- Young's Literal Translation (YLT)
- but I will come quickly unto you, if the Lord may will, and I will know not the word of those puffed up, but the power;
Read in context
- 17ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.
- 18నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.
- 19ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.
- 20దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.
- 21మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా?
Cross references
- 2 Corinthians 13:1–4 2 కొరింథీయులకు 13:1–4ఈ మూడవ సారి నేను మీయొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచ బడవలెను. నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టు గానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని ఋజువు కోరుచున్నారా? ఆయన మీయెడల బలహీనుడు కాడు గాని, మీయందు శక్తిమంతుడై యున్నాడు. బలహీనతనుబట్టి ఆయన సిలువవేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమై యున్నాము గాని, మీ యెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవముగల వారము.
- Acts 18:21 అపొస్తలుల కార్యములు 18:21అతడు ఒప్పకదేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.
- Acts 19:21 అపొస్తలుల కార్యములు 19:21ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మన స్సులో ఉద్దేశించి నేనక్కడికి వెళ్లిన తరువాత రోమాకూడ చూడవలెనని అనుకొనెను.
- Hebrews 6:3 హెబ్రీయులకు 6:3దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము.
- 2 Corinthians 1:23 2 కొరింథీయులకు 1:23మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.
- Romans 15:32 రోమీయులకు 15:32మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
- 1 Corinthians 2:6 1 కొరింథీయులకు 2:6పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని
- 1 Corinthians 11:34 1 కొరింథీయులకు 11:34మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును.
- 1 Corinthians 4:18 1 కొరింథీయులకు 4:18నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.
- 1 Corinthians 14:5 1 కొరింథీయులకు 14:5మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాట లాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.
- James 4:15 యాకోబు 4:15కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.
- 1 Corinthians 16:5 1 కొరింథీయులకు 16:5అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను.
Original words (Greek)
- But · G1161δέ dé
- come · G2064ἔρχομαι érchomai
- to · G4314πρός prós
- you · G5209ὑμᾶς hymâs
- shortly · G5030ταχέως tachéōs
- if · G1437ἐάν eán
- Lord · G2962κύριος kýrios
- will · G2309θέλω thélō
- and · G2532καί kaí
- know · G1097γινώσκω ginṓskō
- not · G3756οὐ ou
- speech · G3056λόγος lógos
- which · G3588ὁ ho
- up · G5448φυσιόω physióō
- but · G235ἀλλά allá
- power · G1411δύναμις dýnamis