Galatians · chapter 6 · verse 17
Galatians 6:17 in Telugu
నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించి యున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు.
Nenu yesuyokka mudralu naa shareeramandu dharinchi yunnaanu, ikameedata evadunu nannu shrama pettavaddu.
Galatians 6:17 in English
- King James Version (KJV)
- From henceforth let no man trouble me: for I bear in my body the marks of the Lord Jesus.
- World English Bible (WEB)
- From now on, let no one cause me any trouble, for I bear the marks of the Lord Jesus branded on my body.
- American Standard Version (ASV)
- Henceforth let no man trouble me; for I bear branded on my body the marks of Jesus.
- Bible in Basic English (BBE)
- From this time on let no man be a trouble to me; because my body is marked with the marks of Jesus.
- Darby Translation (DBY)
- For the rest let no one trouble me, for I bear in my body the brands of the Lord Jesus.
- Webster's Bible (WBS)
- From henceforth let no man trouble me: for I bear in my body the marks of the Lord Jesus.
- Young's Literal Translation (YLT)
- Henceforth, let no one give me trouble, for I the scars of the Lord Jesus in my body do bear.
Read in context
- 15క్రొత్తసృష్టి పొందుటయే గాని సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు.
- 16ఈ పద్ధతిచొప్పున నడుచుకొను వారికందరికి, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధాన మును కృపయు కలుగును గాక.
- 17నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించి యున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు.
- 18సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమేన్.
Cross references
- 2 Corinthians 1:5 2 కొరింథీయులకు 1:5క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.
- Colossians 1:24 కొలొస్సయులకు 1:24ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.
- 2 Corinthians 11:23–25 2 కొరింథీయులకు 11:23–25వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడు చున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.
- 2 Corinthians 4:10 2 కొరింథీయులకు 4:10యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించు కొని పోవుచున్నాము.
- Galatians 5:11–12 గలతీయులకు 5:11–12సహోదరులారా, సున్నతి పొందవలెనని నే నింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువవిషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా? మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు.
- Joshua 7:25 యెహోషువ 7:25అప్పుడు యెహోషువనీవేల మమ్మును బాధ పరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి;
- Hebrews 12:15 హెబ్రీయులకు 12:15మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,
- Galatians 1:7 గలతీయులకు 1:7అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
- Isaiah 44:5 యెషయా 44:5ఒకడునేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.
- Acts 15:24 అపొస్తలుల కార్యములు 15:24కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు
Original words (Greek)
- henceforth · G3064λοιποῦ loipoû
- let · G3930παρέχω paréchō
- man · G3367μηδείς mēdeís
- trouble · G2873κόπος kópos
- me · G3427μοί moí
- for · G1063γάρ gár
- I · G1473ἐγώ egṓ
- bear · G941βαστάζω bastázō
- in · G1722ἐν en
- my · G3450μοῦ moû
- body · G4983σῶμα sōma
- marks · G4742στίγμα stígma
- Lord · G2962κύριος kýrios
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs