Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 1 · verse 13

Genesis 1:13 in Telugu

అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.

Astamayamunu udayamunu kalugagaa moodava dinamaayenu.

Genesis 1:13 in English

King James Version (KJV)
And the evening and the morning were the third day.
World English Bible (WEB)
There was evening and there was morning, a third day.
American Standard Version (ASV)
And there was evening and there was morning, a third day.
Bible in Basic English (BBE)
And there was evening and there was morning, the third day.
Darby Translation (DBY)
And there was evening, and there was morning — a third day.
Webster's Bible (WBS)
And the evening and the morning were the third day.
Young's Literal Translation (YLT)
and there is an evening, and there is a morning — day third.

Read in context

  1. 11దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను.
  2. 12భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను
  3. 13అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.
  4. 14దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,
  5. 15భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.
Read all of Genesis 1

Original words (Hebrew)

Genesis 1:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.