Genesis · chapter 1 · verse 2
Genesis 1:2 in Telugu
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
Bhoomi niraakaaramugaanu shoonyamugaanu undenu; cheekati agaadha jalamupaina kammiyundenu; devuni aatma jalamulapaina allaaduchundenu.
Genesis 1:2 in English
- King James Version (KJV)
- And the earth was without form, and void; and darkness [was] upon the face of the deep. And the Spirit of God moved upon the face of the waters.
- World English Bible (WEB)
- The earth was formless and empty. Darkness was on the surface of the deep and God’s Spirit was hovering over the surface of the waters.
- American Standard Version (ASV)
- And the earth was waste and void; and darkness was upon the face of the deep: and the Spirit of God moved upon the face of the waters.
- Bible in Basic English (BBE)
- And the earth was waste and without form; and it was dark on the face of the deep: and the Spirit of God was moving on the face of the waters.
- Darby Translation (DBY)
- And the earth was waste and empty, and darkness was on the face of the deep, and the Spirit of God was hovering over the face of the waters.
- Webster's Bible (WBS)
- And the earth was without form, and void; and darkness [was] upon the face of the deep: and the Spirit of God moved upon the face of the waters.
- Young's Literal Translation (YLT)
- the earth hath existed waste and void, and darkness [is] on the face of the deep, and the Spirit of God fluttering on the face of the waters,
Read in context
- 1ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
- 2భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
- 3దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
- 4వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
Cross references
- Jeremiah 4:23 యిర్మీయా 4:23నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.
- Psalm 104:30 కీర్తనలు 104:30నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.
- Isaiah 45:18 యెషయా 45:18ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
- Psalm 33:6 కీర్తనలు 33:6యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
- Job 26:7 యోబు 26:7శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.
- Isaiah 40:12–14 యెషయా 40:12–14తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?
- Job 26:14 యోబు 26:14ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?
Original words (Hebrew)
- earth · H776אֶרֶץ ʼerets
- was · H1961הָיָה hâyâh
- form · H8414תֹּהוּ tôhûw
- void · H922בֹּהוּ bôhûw
- darkness · H2822חֹשֶׁךְ chôshek
- face · H6440פָּנִים pânîym
- deep · H8415תְּהוֹם tᵉhôwm
- Spirit · H7307רוּחַ rûwach
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- moved · H7363רָחַף râchaph
- upon · H5921עַל ʻal
- face · H6440פָּנִים pânîym
- waters · H4325מַיִם mayim