Genesis · chapter 1 · verse 4
Genesis 1:4 in Telugu
వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
Velugu manchidainattu devudu choochenu; devudu velugunu cheekatini veruparachenu.
Genesis 1:4 in English
- King James Version (KJV)
- And God saw the light, that [it was] good: and God divided the light from the darkness.
- World English Bible (WEB)
- God saw the light, and saw that it was good. God divided the light from the darkness.
- American Standard Version (ASV)
- And God saw the light, that it was good: and God divided the light from the darkness.
- Bible in Basic English (BBE)
- And God, looking on the light, saw that it was good: and God made a division between the light and the dark,
- Darby Translation (DBY)
- And God saw the light that it was good; and God divided between the light and the darkness.
- Webster's Bible (WBS)
- And God saw the light, that [it was] good: and God divided the light from the darkness.
- Young's Literal Translation (YLT)
- And God seeth the light that [it is] good, and God separateth between the light and the darkness,
Read in context
- 2భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
- 3దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
- 4వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
- 5దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
- 6మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.
Cross references
- Ecclesiastes 2:13 ప్రసంగి 2:13అంతట చీకటికంటె వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనతకంటె జ్ఞానము అంత ప్రయో జనకరమని నేను తెలిసికొంటిని.
- Genesis 1:18 ఆదికాండము 1:18పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.
- Ecclesiastes 11:7 ప్రసంగి 11:7వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగా నున్నది.
- Genesis 1:12 ఆదికాండము 1:12భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను
- Genesis 1:31 ఆదికాండము 1:31దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
- Genesis 1:10 ఆదికాండము 1:10దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.
- Genesis 1:25 ఆదికాండము 1:25దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను.