Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 1 · verse 27

Genesis 1:27 in Telugu

దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

Devudu tana svaroopamandu naruni srujinchenu; devuni svaroopamandu vaani srujinchenu; streenigaanu purushunigaanu vaarini srujinchenu.

Genesis 1:27 in English

King James Version (KJV)
So God created man in his [own] image, in the image of God created he him; male and female created he them.
World English Bible (WEB)
God created man in his own image. In God’s image he created him; male and female he created them.
American Standard Version (ASV)
And God created man in his own image, in the image of God created he him; male and female created he them.
Bible in Basic English (BBE)
And God made man in his image, in the image of God he made him: male and female he made them.
Darby Translation (DBY)
And God created Man in his image, in the image of God created he him; male and female created he them.
Webster's Bible (WBS)
So God created man in his [own] image, in the image of God created he him; male and female created he them.
Young's Literal Translation (YLT)
And God prepareth the man in His image; in the image of God He prepared him, a male and a female He prepared them.

Read in context

  1. 25దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను.
  2. 26దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
  3. 27దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
  4. 28దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
  5. 29దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.
Read all of Genesis 1

Cross references

Original words (Hebrew)

Genesis 1:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.