Genesis · chapter 11 · verse 29
Genesis 11:29 in Telugu
అబ్రామును నాహోరును వివాహము చేసికొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.
Abraamunu naahorunu vivaahamu chesikoniri. Abraamu bhaarya peru shaarayi; naahoru bhaarya peru milkaa, aame milkaakunu iskaakunu tandriyaina haaraanu kumaarte.
Genesis 11:29 in English
- King James Version (KJV)
- And Abram and Nahor took them wives: the name of Abram’s wife [was] Sarai; and the name of Nahor’s wife, Milcah, the daughter of Haran, the father of Milcah, and the father of Iscah.
- World English Bible (WEB)
- Abram and Nahor married wives. The name of Abram’s wife was Sarai, and the name of Nahor’s wife was Milcah, the daughter of Haran, who was also the father of Iscah.
- American Standard Version (ASV)
- And Abram and Nahor took them wives: the name of Abram’s wife was Sarai; and the name of Nahor’s wife, Milcah, the daughter of Haran, the father of Milcah, and the father of Iscah.
- Bible in Basic English (BBE)
- And Abram and Nahor took wives for themselves: the name of Abram's wife was Sarai, and the name of Nahor's wife was Milcah, the daughter of Haran, the father of Milcah and Iscah.
- Darby Translation (DBY)
- And Abram and Nahor took wives: the name of Abram's wife was Sarai; and the name of Nahor's wife, Milcah, a daughter of Haran, the father of Milcah and the father of Iscah.
- Webster's Bible (WBS)
- And Abram and Nahor took them wives: the name of Abram's wife [was] Sarai; and the name of Nahor's wife Milcah, the daughter of Haran, the father of Milcah, and the father of Iscah.
- Young's Literal Translation (YLT)
- And Abram and Nahor take to themselves wives; the name of Abram's wife [is] Sarai, and the name of Nahor's wife [is] Milcah, daughter of Haran, father of Milcah, and father of Iscah.
Read in context
- 27తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను.
- 28హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను.
- 29అబ్రామును నాహోరును వివాహము చేసికొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.
- 30శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.
- 31తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
Cross references
- Genesis 17:15 ఆదికాండము 17:15మరియు దేవుడు నీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా
- Genesis 22:20 ఆదికాండము 22:20ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను.
- Genesis 20:12 ఆదికాండము 20:12అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.
- Genesis 24:15 ఆదికాండము 24:15అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను.
Original words (Hebrew)
- Abram · H87אַבְרָם ʼAbrâm
- Nahor · H5152נָחוֹר Nâchôwr
- took · H3947לָקַח lâqach
- wives · H802אִשָּׁה ʼishshâh
- name · H8034שֵׁם shêm
- Abram’s · H87אַבְרָם ʼAbrâm
- wife · H802אִשָּׁה ʼishshâh
- Sarai · H8297שָׂרַי Sâray
- name · H8034שֵׁם shêm
- Nahor’s · H5152נָחוֹר Nâchôwr
- wife · H802אִשָּׁה ʼishshâh
- Milcah · H4435מִלְכָּה Milkâh
- daughter · H1323בַּת bath
- Haran · H2039הָרָן Hârân
- father · H1אָב ʼâb
- Milcah · H4435מִלְכָּה Milkâh
- father · H1אָב ʼâb
- Iscah · H3252יִסְכָּה Yiçkâh