Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 12 · verse 17

Genesis 12:17 in Telugu

అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను.

Ayite yehovaa abraamu bhaaryayayina shaarayinibatti pharonu atani yintivaarini mahaavedanalacheta baadhinchenu.

Genesis 12:17 in English

King James Version (KJV)
And the LORD plagued Pharaoh and his house with great plagues because of Sarai Abram’s wife.
World English Bible (WEB)
The LORD afflicted Pharaoh and his house with great plagues because of Sarai, Abram’s wife.
American Standard Version (ASV)
And Jehovah plagued Pharaoh and his house with great plagues because of Sarai, Abram’s wife.
Bible in Basic English (BBE)
And the Lord sent great troubles on Pharaoh's house because of Sarai, Abram's wife.
Darby Translation (DBY)
And Jehovah plagued Pharaoh and his house with great plagues because of Sarai Abram's wife.
Webster's Bible (WBS)
And the LORD afflicted Pharaoh and his house with great plagues, because of Sarai, Abram's wife.
Young's Literal Translation (YLT)
And Jehovah plagueth Pharaoh and his house — great plagues — for the matter of Sarai, Abram's wife.

Read in context

  1. 15ఫరోయొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.
  2. 16అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను.
  3. 17అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను.
  4. 18అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు?
  5. 19ఈమె నా సహోదరి అని యేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితే నేమి, ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొనిపొమ్మని చెప్పెను.
Read all of Genesis 12

Cross references

Original words (Hebrew)

Genesis 12:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.