Genesis · chapter 13 · verse 6
Genesis 13:6 in Telugu
వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను.
Vaaru kalisi nivasinchutaku aa pradeshamu chaalaka poyenu; endukanagaa vaari aasti vaaru kalisi nivasinchalenanta vistaaramaiyundenu.
Genesis 13:6 in English
- King James Version (KJV)
- And the land was not able to bear them, that they might dwell together: for their substance was great, so that they could not dwell together.
- World English Bible (WEB)
- The land was not able to bear them, that they might live together; for their possessions were so great that they couldn’t live together.
- American Standard Version (ASV)
- And the land was not able to bear them, that they might dwell together: for their substance was great, so that they could not dwell together.
- Bible in Basic English (BBE)
- So that the land was not wide enough for the two of them: their property was so great that there was not room for them together.
- Darby Translation (DBY)
- And the land could not support them, that they might dwell together, for their property was great; and they could not dwell together.
- Webster's Bible (WBS)
- And the land was not able to bear them, that they might dwell together: for their substance was great, so that they could not dwell together.
- Young's Literal Translation (YLT)
- and the land hath not suffered them to dwell together, for their substance hath been much, and they have not been able to dwell together;
Read in context
- 4తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
- 5అబ్రాముతో కూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక
- 6వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను.
- 7అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.
- 8కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండ కూడదు.
Cross references
- Genesis 36:6–7 ఆదికాండము 36:6–7ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను; వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.
- Luke 12:17–18 లూకా 12:17–18అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని
- 1 Timothy 6:9 1 తిమోతికి 6:9ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.
- Ecclesiastes 5:10–11 ప్రసంగి 5:10–11ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తి నొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు; ఇదియు వ్యర్థమే. ఆస్తి యెక్కువైన యెడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు; కన్నులార చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తివలని ప్రయోజన మేమి?