Genesis · chapter 13 · verse 5
Genesis 13:5 in Telugu
అబ్రాముతో కూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక
Abraamuto kooda vellina lotukunu gorrelu godlu gudaaramulu undenu ganuka
Genesis 13:5 in English
- King James Version (KJV)
- And Lot also, which went with Abram, had flocks, and herds, and tents.
- World English Bible (WEB)
- Lot also, who went with Abram, had flocks, herds, and tents.
- American Standard Version (ASV)
- And Lot also, who went with Abram, had flocks, and herds, and tents.
- Bible in Basic English (BBE)
- And Lot, who went with him, had flocks and herds and tents;
- Darby Translation (DBY)
- And Lot also who went with Abram had flocks, and herds, and tents.
- Webster's Bible (WBS)
- And Lot also, who went with Abram, had flocks, and herds, and tents.
- Young's Literal Translation (YLT)
- And also to Lot, who is going with Abram, there hath been sheep and oxen and tents;
Read in context
- 3అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వెళ్లి
- 4తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
- 5అబ్రాముతో కూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక
- 6వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను.
- 7అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.
Cross references
- Genesis 4:20 ఆదికాండము 4:20ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు.
- Genesis 25:27 ఆదికాండము 25:27ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.
- Jeremiah 49:29 యిర్మీయా 49:29వారి గుడారములను గొఱ్ఱెల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టు కొందురు నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు