Genesis · chapter 15 · verse 12
Genesis 15:12 in Telugu
ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా
Proddugrunka boyinappudu abraamunaku gaadhanidrapattenu. Bhayankaramaina katika cheekati atani kammagaa
Genesis 15:12 in English
- King James Version (KJV)
- And when the sun was going down, a deep sleep fell upon Abram; and, lo, an horror of great darkness fell upon him.
- World English Bible (WEB)
- When the sun was going down, a deep sleep fell on Abram. Now terror and great darkness fell on him.
- American Standard Version (ASV)
- And when the sun was going down, a deep sleep fell upon Abram; and, lo, a horror of great darkness fell upon him.
- Bible in Basic English (BBE)
- Now when the sun was going down, a deep sleep came on Abram, and a dark cloud of fear.
- Darby Translation (DBY)
- And as the sun was just going down, a deep sleep fell upon Abram; and behold, a horror, a great darkness, fell upon him.
- Webster's Bible (WBS)
- And when the sun was going down, a deep sleep fell upon Abram; and lo, a horror of great darkness fell upon him.
- Young's Literal Translation (YLT)
- And the sun is about to go in, and deep sleep hath fallen upon Abram, and lo, a terror of great darkness is falling upon him;
Read in context
- 10అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు
- 11గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.
- 12ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా
- 13ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.
- 14వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
Cross references
- Genesis 2:21 ఆదికాండము 2:21అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.
- Job 33:15 యోబు 33:15మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో
- Daniel 10:8–9 దానియేలు 10:8–9నేను ఒంటరినై యా గొప్ప దర్శ నమును చూచితిని; చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.
- Acts 9:8–9 అపొస్తలుల కార్యములు 9:8–9సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు మూడు దినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొన కుండెను.
- Psalm 4:3–5 కీర్తనలు 4:3–5యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి. నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును. భయమునొంది పాపము చేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా. ) నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవానునమ్ముకొనుడి
- Job 4:13–14 యోబు 4:13–14గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.
- 1 Samuel 26:12 1 సమూయేలు 26:12సౌలు తలగడదగ్గర నున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని వారిద్దరు వెళ్లిపోయిరి. యెహోవాచేత వారి కందరికి గాఢనిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు, జరిగినదాని గుర్తు పట్టినవాడొకడును లేడు.