Genesis · chapter 15 · verse 10
Genesis 15:10 in Telugu
అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు
Atadu avanniyu teesikoni vaatini nadumaku khandinchi deni khandamunu daani khandamunaku edurugaa nunchenu; pakshulanu atadu khandimpaledu
Genesis 15:10 in English
- King James Version (KJV)
- And he took unto him all these, and divided them in the midst, and laid each piece one against another: but the birds divided he not.
- World English Bible (WEB)
- He brought him all these, and divided them in the middle, and laid each half opposite the other; but he didn’t divide the birds.
- American Standard Version (ASV)
- And he took him all these, and divided them in the midst, and laid each half over against the other: but the birds divided he not.
- Bible in Basic English (BBE)
- All these he took, cutting them in two and putting one half opposite the other, but not cutting the birds in two.
- Darby Translation (DBY)
- And he took all these, and divided them in the midst, and laid the half of each opposite its fellow; but the birds he did not divide.
- Webster's Bible (WBS)
- And he took to him all these, and divided them in the midst, and laid each piece one against another: but the birds he did not divide.
- Young's Literal Translation (YLT)
- and he taketh to him all these, and separateth them in the midst, and putteth each piece over against its fellow, but the bird he hath not divided;
Read in context
- 8అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా
- 9ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.
- 10అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు
- 11గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.
- 12ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా
Cross references
- Jeremiah 34:18–19 యిర్మీయా 34:18–19మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను; అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగముల మధ్య నడచినవారినందరిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.
- Leviticus 1:17 లేవీయకాండము 1:17అతడు దాని రెక్కలసందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠముమీద, అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహో వాకు ఇంపైన సువాసనగల హోమము.
- Genesis 15:17 ఆదికాండము 15:17మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.