Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 15 · verse 3

Genesis 15:3 in Telugu

మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా

Mariyu abraamu idigo neevu naaku santaanamiyyaledu ganuka naa parivaaramulo okadu naaku vaarasudagunani cheppagaa

Genesis 15:3 in English

King James Version (KJV)
And Abram said, Behold, to me thou hast given no seed: and, lo, one born in my house is mine heir.
World English Bible (WEB)
Abram said, “Behold, you have given no children to me: and, behold, one born in my house is my heir.”
American Standard Version (ASV)
And Abram said, Behold, to me thou hast given no seed: and, lo, one born in my house is mine heir.
Bible in Basic English (BBE)
And Abram said, You have given me no child, and a servant in my house will get the heritage.
Darby Translation (DBY)
And Abram said, Lo, to me thou hast given no seed, and behold, a son of my house will be mine heir.
Webster's Bible (WBS)
And Abram said, Behold, to me thou hast given no seed: and lo, one born in my house is my heir.
Young's Literal Translation (YLT)
And Abram saith, 'Lo, to me Thou hast not given seed, and lo, a domestic doth heir me.'

Read in context

  1. 1ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.
  2. 2అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా
  3. 3మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా
  4. 4యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.
  5. 5మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
Read all of Genesis 15

Cross references

Original words (Hebrew)

Genesis 15:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.