Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 15 · verse 6

Genesis 15:6 in Telugu

అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.

Atadu yehovaanu nammenu; aayana adi ataniki neetigaa enchenu.

Genesis 15:6 in English

King James Version (KJV)
And he believed in the LORD; and he counted it to him for righteousness.
World English Bible (WEB)
He believed in the LORD, who credited it to him for righteousness.
American Standard Version (ASV)
And he believed in Jehovah; and he reckoned it to him for righteousness.
Bible in Basic English (BBE)
And he had faith in the Lord, and it was put to his account as righteousness.
Darby Translation (DBY)
And he believed Jehovah; and he reckoned it to him [as] righteousness.
Webster's Bible (WBS)
And he believed in the LORD; and he counted it to him for righteousness.
Young's Literal Translation (YLT)
And he hath believed in Jehovah, and He reckoneth it to him — righteousness.

Read in context

  1. 4యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.
  2. 5మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
  3. 6అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
  4. 7మరియు ఆయననీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు
  5. 8అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా
Read all of Genesis 15

Cross references

Original words (Hebrew)

Genesis 15:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.