Genesis · chapter 18 · verse 16
Genesis 18:16 in Telugu
అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను.
Appudaa manushyulu akkadanundi lechi sodoma tattu choochiri. Abraahaamu vaarini saaganamputaku vaaritokooda vellenu.
Genesis 18:16 in English
- King James Version (KJV)
- And the men rose up from thence, and looked toward Sodom: and Abraham went with them to bring them on the way.
- World English Bible (WEB)
- The men rose up from there, and looked toward Sodom. Abraham went with them to see them on their way.
- American Standard Version (ASV)
- And the men rose up from thence, and looked toward Sodom: and Abraham went with them to bring them on the way.
- Bible in Basic English (BBE)
- And the men went on from there in the direction of Sodom; and Abraham went with them on their way.
- Darby Translation (DBY)
- And the men rose up thence, and looked toward Sodom; and Abraham went with them to conduct them.
- Webster's Bible (WBS)
- And the men rose up from thence, and looked toward Sodom: and Abraham went with them to bring them on the way.
- Young's Literal Translation (YLT)
- And the men rise from thence, and look on the face of Sodom, and Abraham is going with them to send them away;
Read in context
- 14యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.
- 15శారా భయపడి - నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను.
- 16అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను.
- 17అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?
- 18అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును.
Cross references
- Acts 21:5 అపొస్తలుల కార్యములు 21:5ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి.
- Acts 20:38 అపొస్తలుల కార్యములు 20:38పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగ నంపిరి.
- Acts 15:3 అపొస్తలుల కార్యములు 15:3కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి.
- 3 John 1:6 3 యోహాను 1:6వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు తీసి
- Romans 15:24 రోమీయులకు 15:24నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.