Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 18 · verse 9

Genesis 18:9 in Telugu

వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను.

Vaaratanito nee bhaaryayaina shaaraa ekkada nunnadani adugagaa atadu adigo gudaaramulo nunnadani cheppenu.

Genesis 18:9 in English

King James Version (KJV)
And they said unto him, Where [is] Sarah thy wife? And he said, Behold, in the tent.
World English Bible (WEB)
They asked him, “Where is Sarah, your wife?” He said, “There, in the tent.”
American Standard Version (ASV)
And they said unto him, Where is Sarah thy wife? And he said, Behold, in the tent.
Bible in Basic English (BBE)
And they said to him, Where is Sarah your wife? And he said, She is in the tent.
Darby Translation (DBY)
And they said to him, Where is Sarah thy wife? And he said, Behold, in the tent.
Webster's Bible (WBS)
And they said to him, Where [is] Sarah thy wife? And he said, Behold, in the tent.
Young's Literal Translation (YLT)
And they say unto him, 'Where [is] Sarah thy wife?' and he saith, 'Lo — in the tent;'

Read in context

  1. 7మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను.
  2. 8తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి యెదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.
  3. 9వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను.
  4. 10అందుకాయన మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.
  5. 11అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక
Read all of Genesis 18

Cross references

Original words (Hebrew)

Genesis 18:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.