Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 19 · verse 10

Genesis 19:10 in Telugu

అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి.

Ayite aa manushyulu tama chetulu chaapi lotunu inti lopaliki tama yoddaku teesikoni talupu vesiri.

Genesis 19:10 in English

King James Version (KJV)
But the men put forth their hand, and pulled Lot into the house to them, and shut to the door.
World English Bible (WEB)
But the men reached out their hand, and brought Lot into the house to them, and shut the door.
American Standard Version (ASV)
But the men put forth their hand, and brought Lot into the house to them, and shut to the door.
Bible in Basic English (BBE)
But the men put out their hands and took Lot into the house to them, shutting the door again.
Darby Translation (DBY)
And the men stretched out their hand, and brought Lot into the house to them, and shut the door.
Webster's Bible (WBS)
But the men put forth their hand, and pulled Lot into the house to them, and shut the door.
Young's Literal Translation (YLT)
And the men put forth their hand, and bring in Lot unto them, into the house, and have shut the door;

Read in context

  1. 8ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.
  2. 9ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారునీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.
  3. 10అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి.
  4. 11అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.
  5. 12అప్పుడా మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరియెవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొని రమ్ము;
Read all of Genesis 19

Original words (Hebrew)

Genesis 19:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.