Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 19 · verse 13

Genesis 19:13 in Telugu

మేము ఈ చోటు నాశనము చేయవచ్చితివిు; వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా

Memu ee chotu naashanamu cheyavachchitiviు; vaarini goorchina mora yehovaa sannidhilo goppadaayenu ganuka daani naashanamu cheyutaku yehovaa mammunu pampenani cheppagaa

Genesis 19:13 in English

King James Version (KJV)
For we will destroy this place, because the cry of them is waxen great before the face of the LORD; and the LORD hath sent us to destroy it.
World English Bible (WEB)
for we will destroy this place, because the outcry against them has grown so great before the LORD that the LORD has sent us to destroy it.”
American Standard Version (ASV)
for we will destroy this place, because the cry of them is waxed great before Jehovah; and Jehovah hath sent us to destroy it.
Bible in Basic English (BBE)
For we are about to send destruction on this place, because a great outcry against them has come to the ears of the Lord; and the Lord has sent us to put an end to the town.
Darby Translation (DBY)
For we are going to destroy this place, because the cry of them is great before Jehovah, and Jehovah has sent us to destroy it.
Webster's Bible (WBS)
For we will destroy this place, because the cry of them has become great before the face of the LORD; and the LORD hath sent us to destroy it.
Young's Literal Translation (YLT)
for we are destroying this place, for their cry hath been great [before] the face of Jehovah, and Jehovah doth send us to destroy it.'

Read in context

  1. 11అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.
  2. 12అప్పుడా మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరియెవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొని రమ్ము;
  3. 13మేము ఈ చోటు నాశనము చేయవచ్చితివిు; వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా
  4. 14లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడ నైయున్న తన అల్లుళ్లతో మాటలాడిలెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవు చున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.
  5. 15తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిలెమ్ము; ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి.
Read all of Genesis 19

Cross references

Original words (Hebrew)

Genesis 19:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.