Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 18 · verse 20

Genesis 18:20 in Telugu

మరియు యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను

Mariyu yehovaa sodoma gomorraalanu goorchina mora goppadi ganukanu vaati paapamu bahu bhaaramainadi ganukanu

Genesis 18:20 in English

King James Version (KJV)
And the LORD said, Because the cry of Sodom and Gomorrah is great, and because their sin is very grievous;
World English Bible (WEB)
The LORD said, “Because the cry of Sodom and Gomorrah is great, and because their sin is very grievous,
American Standard Version (ASV)
And Jehovah said, Because the cry of Sodom and Gomorrah is great, and because their sin is very grievous;
Bible in Basic English (BBE)
And the Lord said, Because the outcry against Sodom and Gomorrah is very great, and their sin is very evil,
Darby Translation (DBY)
And Jehovah said, Because the cry of Sodom and Gomorrah is great and their sin is very grievous,
Webster's Bible (WBS)
And the LORD said, Because the cry of Sodom and Gomorrah is great, and because their sin is very grievous;
Young's Literal Translation (YLT)
And Jehovah saith, 'The cry of Sodom and Gomorrah — because great; and their sin — because exceeding grievous:

Read in context

  1. 18అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును.
  2. 19ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.
  3. 20మరియు యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను
  4. 21నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.
  5. 22ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను.
Read all of Genesis 18

Cross references

Original words (Hebrew)

Genesis 18:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.