Genesis · chapter 21 · verse 34
Genesis 21:34 in Telugu
అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.
Abraahaamu philishteeyula deshamulo aneka dinamulu paradeshigaa nundenu.
Genesis 21:34 in English
- King James Version (KJV)
- And Abraham sojourned in the Philistines’ land many days.
- World English Bible (WEB)
- Abraham lived as a foreigner in the land of the Philistines many days.
- American Standard Version (ASV)
- And Abraham sojourned in the land of the Philistines many days.
- Bible in Basic English (BBE)
- And Abraham went on living in the land of the Philistines as in a strange country.
- Darby Translation (DBY)
- And Abraham sojourned in the Philistines' land many days.
- Webster's Bible (WBS)
- And Abraham sojourned in the land of the Philistines many days.
- Young's Literal Translation (YLT)
- and Abraham sojourneth in the land of the Philistines many days.
Read in context
- 32బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను.
- 33అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను.
- 34అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.
Cross references
- Hebrews 11:9 హెబ్రీయులకు 11:9విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.
- Psalm 39:12 కీర్తనలు 39:12యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను
- 1 Peter 2:11 1 పేతురు 2:11ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి,
- 1 Chronicles 29:15 1 దినవృత్తాంతములు 29:15మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు
- Genesis 20:1 ఆదికాండము 20:1అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తర్లిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను.
- Hebrews 11:13 హెబ్రీయులకు 11:13వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.