Skip to content
ThuthiThuthiThuthi
1 Peter · chapter 2 · verse 11

1 Peter 2:11 in Telugu

ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి,

Priyulaaraa, meeru paradeshulunu yaatrikulunai yunnaaru ganuka aatmaku virodhamugaa poraadu shareeraasha lanu visarjinchi,

1 Peter 2:11 in English

King James Version (KJV)
Dearly beloved, I beseech [you] as strangers and pilgrims, abstain from fleshly lusts, which war against the soul;
World English Bible (WEB)
Beloved, I beg you as foreigners and pilgrims to abstain from fleshly lusts which war against the soul,
American Standard Version (ASV)
Beloved, I beseech you as sojourners and pilgrims, to abstain from fleshly lusts, which war against the soul;
Bible in Basic English (BBE)
My loved ones, I make this request with all my heart, that, as those for whom this world is a strange country, you will keep yourselves from the desires of the flesh which make war against the soul;
Darby Translation (DBY)
Beloved, I exhort [you], as strangers and sojourners, to abstain from fleshly lusts, which war against the soul;
Webster's Bible (WBS)
Dearly beloved, I beseech [you] as strangers and pilgrims, abstain from fleshly lusts, which war against the soul;
Young's Literal Translation (YLT)
Beloved, I call upon [you], as strangers and sojourners, to keep from the fleshly desires, that war against the soul,

Read in context

  1. 9అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.
  2. 10ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
  3. 11ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి,
  4. 12అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
  5. 13మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.
Read all of 1 Peter 2

Cross references

Original words (Greek)

1 Peter 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.