Genesis · chapter 22 · verse 15
Genesis 22:15 in Telugu
యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను
Yehovaa doota rendava maaru paralokamunundi abraahaamunu pilichi yitlanenu
Genesis 22:15 in English
- King James Version (KJV)
- And the angel of the LORD called unto Abraham out of heaven the second time,
- World English Bible (WEB)
- The LORD’s angel called to Abraham a second time out of the sky,
- American Standard Version (ASV)
- And the angel of Jehovah called unto Abraham a second time out of heaven,
- Bible in Basic English (BBE)
- And the voice of the angel of the Lord came to Abraham a second time from heaven,
- Darby Translation (DBY)
- And the Angel of Jehovah called to Abraham from the heavens a second time,
- Webster's Bible (WBS)
- And the angel of the LORD called to Abraham from heaven the second time,
- Young's Literal Translation (YLT)
- And the messenger of Jehovah calleth unto Abraham a second time from the heavens,
Read in context
- 13అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను
- 14అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
- 15యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను
- 16నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున
- 17నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.