Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 22 · verse 14

Genesis 22:14 in Telugu

అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.

Abraahaamu aa chotiki yehovaa yeere anu peru pettenu. Anducheta yehovaa parvatamu meeda choochukonunu ani neti varaku cheppabadunu.

Genesis 22:14 in English

King James Version (KJV)
And Abraham called the name of that place Jehovah-jireh: as it is said [to] this day, In the mount of the LORD it shall be seen.
World English Bible (WEB)
Abraham called the name of that place “The LORD Will Provide”. As it is said to this day, “On the LORD’s mountain, it will be provided.”
American Standard Version (ASV)
And Abraham called the name of that place Jehovah-jireh: as it is said to this day, In the mount of Jehovah it shall be provided.
Bible in Basic English (BBE)
And Abraham gave that place the name Yahweh-yireh: as it is said to this day, In the mountain the Lord is seen.
Darby Translation (DBY)
And Abraham called the name of that place Jehovah-jireh; as it is said at the present day, On the mount of Jehovah will be provided.
Webster's Bible (WBS)
And Abraham called the name of that place Jehovah-jireh: as it is said [to] this day, In the mount of the LORD it will be seen.
Young's Literal Translation (YLT)
and Abraham calleth the name of that place 'Jehovah-Jireh,' because it is said this day in the mount, 'Jehovah doth provide.'

Read in context

  1. 12అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనపడుచున్నదనెను
  2. 13అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను
  3. 14అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
  4. 15యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను
  5. 16నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున
Read all of Genesis 22

Cross references

Original words (Hebrew)

Genesis 22:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.