Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 22 · verse 18

Genesis 22:18 in Telugu

మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.

Mariyu neevu naa maata vininanduna bhoolokamuloni janamulanniyu nee santaanamuvalana aasheervadinchabadunu naatodani pramaanamu chesiyunnaanani yehovaa selavichchenanenu.

Genesis 22:18 in English

King James Version (KJV)
And in thy seed shall all the nations of the earth be blessed; because thou hast obeyed my voice.
World English Bible (WEB)
All the nations of the earth will be blessed by your offspring, because you have obeyed my voice.’”
American Standard Version (ASV)
and in thy seed shall all the nations of the earth be blessed; because thou hast obeyed my voice.
Bible in Basic English (BBE)
And your seed will be a blessing to all the nations of the earth, because you have done what I gave you orders to do.
Darby Translation (DBY)
and in thy seed shall all the nations of the earth bless themselves, because thou hast hearkened to my voice.
Webster's Bible (WBS)
And in thy seed shall all the nations of the earth be blessed: because thou hast obeyed my voice.
Young's Literal Translation (YLT)
and blessed themselves in thy seed have all nations of the earth, because that thou hast hearkened to My voice.'

Read in context

  1. 16నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున
  2. 17నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.
  3. 18మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.
  4. 19తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయేర్షెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను.
  5. 20ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను.
Read all of Genesis 22

Cross references

Original words (Hebrew)

Genesis 22:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.