Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 23 · verse 14

Genesis 23:14 in Telugu

అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము; ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును;

Anduku ephronu ayyaa naa maata vinumu; aa bhoomi naalugu vandala tulamula vendi cheyunu;

Genesis 23:14 in English

King James Version (KJV)
And Ephron answered Abraham, saying unto him,
World English Bible (WEB)
Ephron answered Abraham, saying to him,
American Standard Version (ASV)
And Ephron answered Abraham, saying unto him,
Bible in Basic English (BBE)
So Ephron said to Abraham,
Darby Translation (DBY)
And Ephron answered Abraham, saying to him,
Webster's Bible (WBS)
And Ephron answered Abraham, saying to him,
Young's Literal Translation (YLT)
And Ephron answereth Abraham, saying to him,

Read in context

  1. 12అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల యెదుట సాగిలపడి
  2. 13సరేకాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల యిచ్చెదను; అది నాయొద్ద పుచ్చుకొనిన యెడల మృతిబొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడు నట్లు ఎఫ్రోనుతో చెప్పెను.
  3. 14అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము; ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును;
  4. 15నాకు నీకు అది యెంత? మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను;
  5. 16అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.
Read all of Genesis 23

Original words (Hebrew)

Genesis 23:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.