Genesis · chapter 23 · verse 18
Genesis 23:18 in Telugu
అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
Atani oori gavini praveshinchu vaarandarilo hetu kumaarula yeduta abraahaamunaku svaasthyamugaa sthiraparachabadenu.
Genesis 23:18 in English
- King James Version (KJV)
- Unto Abraham for a possession in the presence of the children of Heth, before all that went in at the gate of his city.
- World English Bible (WEB)
- to Abraham for a possession in the presence of the children of Heth, before all who went in at the gate of his city.
- American Standard Version (ASV)
- unto Abraham for a possession in the presence of the children of Heth, before all that went in at the gate of his city.
- Bible in Basic English (BBE)
- Became the property of Abraham before the eyes of the children of Heth and of all who came into the town.
- Darby Translation (DBY)
- were assured to Abraham for a possession before the eyes of the sons of Heth, before all who went in at the gate of his city.
- Webster's Bible (WBS)
- To Abraham for a possession in the presence of the children of Heth, before all that entered the gate of his city.
- Young's Literal Translation (YLT)
- to Abraham by purchase, before the eyes of the sons of Heth, among all entering the gate of his city.
Read in context
- 16అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.
- 17ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటి లోనున్న ఆ పొలము చెట్లన్నియు,
- 18అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
- 19ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే యెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.
- 20ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
Cross references
- Ruth 4:1 రూతు 4:1బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజుఓయి, యీ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.
- Genesis 34:20 ఆదికాండము 34:20హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరిగవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు
- Jeremiah 32:12 యిర్మీయా 32:12అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదు లందరియెదుటను, నేను మహ సేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించి తిని.