Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 34 · verse 20

Genesis 34:20 in Telugu

హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరిగవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు

Hamorunu atani kumaarudaina shekemunu tama oorigavini yoddaku vachchi tama oori janulato maatalaaduchu

Genesis 34:20 in English

King James Version (KJV)
And Hamor and Shechem his son came unto the gate of their city, and communed with the men of their city, saying,
World English Bible (WEB)
Hamor and Shechem, his son, came to the gate of their city, and talked with the men of their city, saying,
American Standard Version (ASV)
And Hamor and Shechem his son came unto the gate of their city, and communed with the men of their city, saying,
Bible in Basic English (BBE)
Then Hamor and Shechem, his son, went to the meeting-place of their town, and said to the men of the town,
Darby Translation (DBY)
And Hamor and Shechem his son came to the gate of their city, and spoke to the men of their city, saying,
Webster's Bible (WBS)
And Hamor and Shechem his son came to the gate of their city, and communed with the men of their city, saying,
Young's Literal Translation (YLT)
And Hamor cometh — Shechem his son also — unto the gate of their city, and they speak unto the men of their city, saying,

Read in context

  1. 18వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను.
  2. 19ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవుచేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు
  3. 20హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరిగవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు
  4. 21ఈ మనుష్యులు మనతో సమాధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి; ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నదిగదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసికొని మన పిల్లలను వారికి ఇత్తము.
  5. 22అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేక జనముగా నుందురు.
Read all of Genesis 34

Cross references

Original words (Hebrew)

Genesis 34:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.