Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 24 · verse 52

Genesis 24:52 in Telugu

అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను.

Abraahaamu sevakudu vaari maatalu vini yehovaaku saashtaanga namaskaaramu chesenu.

Genesis 24:52 in English

King James Version (KJV)
And it came to pass, that, when Abraham’s servant heard their words, he worshipped the LORD, [bowing himself] to the earth.
World English Bible (WEB)
When Abraham’s servant heard their words, he bowed himself down to the earth to the LORD.
American Standard Version (ASV)
And it came to pass, that, when Abraham’s servant heard their words, he bowed himself down to the earth unto Jehovah.
Bible in Basic English (BBE)
And at these words, Abraham's servant went down on his face and gave praise to the Lord.
Darby Translation (DBY)
And it came to pass, when Abraham's servant heard their words, that he bowed down to the earth before Jehovah.
Webster's Bible (WBS)
And it came to pass, that when Abraham's servant heard their words, he worshipped the LORD, [bowing himself] to the earth.
Young's Literal Translation (YLT)
And it cometh to pass, when the servant of Abraham hath heard their words, that he boweth himself towards the earth before Jehovah;

Read in context

  1. 50లాబానును బెతూయేలును ఇది యెహోవావలన కలిగిన కార్యము; మేమైతే అవునని గాని కాదనిగాని చెప్ప జాలము;
  2. 51ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి.
  3. 52అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను.
  4. 53తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.
  5. 54అతడును అతనితో కూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా
Read all of Genesis 24

Cross references

Original words (Hebrew)

Genesis 24:52 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.