Genesis · chapter 25 · verse 1
Genesis 25:1 in Telugu
అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా.
Abraahaamu marala oka streeni vivaahamu chesikonenu, aame peru ketooraa.
Genesis 25:1 in English
- King James Version (KJV)
- Then again Abraham took a wife, and her name [was] Keturah.
- World English Bible (WEB)
- Abraham took another wife, and her name was Keturah.
- American Standard Version (ASV)
- And Abraham took another wife, and her name was Keturah.
- Bible in Basic English (BBE)
- And Abraham took another wife named Keturah.
- Darby Translation (DBY)
- And Abraham took another wife named Keturah.
- Webster's Bible (WBS)
- Then again Abraham took a wife, and her name [was] Keturah.
- Young's Literal Translation (YLT)
- And Abraham addeth and taketh a wife, and her name [is] Keturah;
Read in context
- 1అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా.
- 2ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను.
- 3యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.
Cross references
- 1 Chronicles 1:32–33 1 దినవృత్తాంతములు 1:32–33అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను. మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.
- Genesis 28:1 ఆదికాండము 28:1ఇస్సాకు యాకోబును పిలిపించి - నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.
- Genesis 23:1–2 ఆదికాండము 23:1–2శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికిన యేండ్లు నూట ఇరువది యేడు. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.