Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 25 · verse 22

Genesis 25:22 in Telugu

ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను

Aame garbhamulo shishuvulu okanito nokadu penugulaadiri ganuka aame eelaagaite nenu bradukuta yendukani anukoni yee vishayamai yehovaanu aduga vellenu. Appudu yehovaa aameto nitlanenu

Genesis 25:22 in English

King James Version (KJV)
And the children struggled together within her; and she said, If [it be] so, why [am] I thus? And she went to enquire of the LORD.
World English Bible (WEB)
The children struggled together within her. She said, “If it is like this, why do I live?” She went to inquire of the LORD.
American Standard Version (ASV)
And the children struggled together within her; and she said, If it be so, wherefore do I live? And she went to inquire of Jehovah.
Bible in Basic English (BBE)
And the children were fighting together inside her, and she said, If it is to be so, why am I like this? So she went to put her question to the Lord.
Darby Translation (DBY)
And the children struggled together within her; and she said, If [it be] so, why am I thus? And she went to inquire of Jehovah.
Webster's Bible (WBS)
And the children struggled together within her: and she said, If [it is] so, why [am] I thus? And she went to inquire of the LORD.
Young's Literal Translation (YLT)
and the children struggle together within her, and she saith, 'If [it is] right — why [am] I thus?' and she goeth to seek Jehovah.

Read in context

  1. 20ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.
  2. 21ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.
  3. 22ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను
  4. 23రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.
  5. 24ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.
Read all of Genesis 25

Cross references

Original words (Hebrew)

Genesis 25:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.