Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 25 · verse 24

Genesis 25:24 in Telugu

ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.

Aame prasooti kaavalasina dinamulu nindinappudu aame garbhamandu kavalavaaru undiri.

Genesis 25:24 in English

King James Version (KJV)
And when her days to be delivered were fulfilled, behold, [there were] twins in her womb.
World English Bible (WEB)
When her days to be delivered were fulfilled, behold, there were twins in her womb.
American Standard Version (ASV)
And when her days to be delivered were fulfilled, behold, there were twins in her womb.
Bible in Basic English (BBE)
And when the time came for her to give birth, there were two children in her body.
Darby Translation (DBY)
And when her days to be delivered were fulfilled, behold, there were twins in her womb.
Webster's Bible (WBS)
And when her days to be delivered were fulfilled, behold, [there were] twins in her womb.
Young's Literal Translation (YLT)
And her days to bear are fulfilled, and lo, twins [are] in her womb;

Read in context

  1. 22ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను
  2. 23రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.
  3. 24ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.
  4. 25మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి.
  5. 26తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్ట బడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు.
Read all of Genesis 25

Original words (Hebrew)

Genesis 25:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.