Genesis · chapter 26 · verse 9
Genesis 26:9 in Telugu
అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదు నేమో అనుకొంటినని అతనితో చెప్పెను.
Appudu abeemeleku issaakunu pilipinchi idigo aame nee bhaaryaye aame naa sahodari ani yela cheppitivani adugagaa issaaku aamenu batti nenu chanipovudu nemo anukontinani atanito cheppenu.
Genesis 26:9 in English
- King James Version (KJV)
- And Abimelech called Isaac, and said, Behold, of a surety she [is] thy wife: and how saidst thou, She [is] my sister? And Isaac said unto him, Because I said, Lest I die for her.
- World English Bible (WEB)
- Abimelech called Isaac, and said, “Behold, surely she is your wife. Why did you say, ‘She is my sister’?” Isaac said to him, “Because I said, ‘Lest I die because of her.’”
- American Standard Version (ASV)
- And Abimelech called Isaac, and said, Behold, of a surety she is thy wife: and how saidst thou, She is my sister? And Isaac said unto him, Because I said, Lest I die because of her.
- Bible in Basic English (BBE)
- And he said to Isaac, It is clear that she is your wife: why then did you say, She is my sister? And Isaac said, For fear that I might be put to death because of her.
- Darby Translation (DBY)
- Then Abimelech called Isaac, and said, Behold, she is certainly thy wife; and how saidst thou, She is my sister? and Isaac said to him, Because I said, Lest I die on account of her.
- Webster's Bible (WBS)
- And Abimelech called Isaac, and said, Behold, surely she [is] thy wife: and how saidst thou, She [is] my sister? and Isaac said to him, Because I said, Lest I should die on her account.
- Young's Literal Translation (YLT)
- And Abimelech calleth for Isaac, and saith, 'Lo, she [is] surely thy wife; and how hast thou said, She [is] my sister?' and Isaac saith unto him, 'Because I said, Lest I die for her.'
Read in context
- 7ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి - ఆమె యెవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా - రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.
- 8అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను.
- 9అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదు నేమో అనుకొంటినని అతనితో చెప్పెను.
- 10అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.
- 11అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లు వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికి ఆజ్ఞాపింపగా
Original words (Hebrew)
- Abimelech · H40אֲבִימֶלֶךְ ʼĂbîymelek
- called · H7121קָרָא qârâʼ
- Isaac · H3327יִצְחָק Yitschâq
- said · H559אָמַר ʼâmar
- surety · H389אַךְ ʼak
- wife · H802אִשָּׁה ʼishshâh
- saidst · H559אָמַר ʼâmar
- sister · H269אָחוֹת ʼâchôwth
- Isaac · H3327יִצְחָק Yitschâq
- said · H559אָמַר ʼâmar
- said · H559אָמַר ʼâmar
- die · H4191מוּת mûwth