Genesis · chapter 26 · verse 11
Genesis 26:11 in Telugu
అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లు వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికి ఆజ్ఞాపింపగా
Abeemeleku ee manushyuni jolikainanu itani bhaarya jolikainanu vellu vaadu nishchayamugaa maranashiksha pondunani tana prajala kandariki aajnyaapimpagaa
Genesis 26:11 in English
- King James Version (KJV)
- And Abimelech charged all [his] people, saying, He that toucheth this man or his wife shall surely be put to death.
- World English Bible (WEB)
- Abimelech commanded all the people, saying, “He who touches this man or his wife will surely be put to death.”
- American Standard Version (ASV)
- And Abimelech charged all the people, saying, He that toucheth this man or his wife shall surely be put to death.
- Bible in Basic English (BBE)
- And Abimelech gave orders to his people that anyone touching Isaac or his wife was to be put to death.
- Darby Translation (DBY)
- And Abimelech charged all the people, saying, He that touches this man or his wife shall certainly be put to death.
- Webster's Bible (WBS)
- And Abimelech charged all [his] people, saying, He that toucheth this man or his wife shall surely be put to death.
- Young's Literal Translation (YLT)
- and Abimelech commandeth all the people, saying, 'He who cometh against this man or against his wife, dying doth die.'
Read in context
- 9అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదు నేమో అనుకొంటినని అతనితో చెప్పెను.
- 10అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.
- 11అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లు వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికి ఆజ్ఞాపింపగా
- 12ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.
- 13అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.
Cross references
- Psalm 105:15 కీర్తనలు 105:15ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్య లేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను.
- Genesis 20:6 ఆదికాండము 20:6అందుకు దేవుడు అవును, యధార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు.
- Proverbs 6:29 సామెతలు 6:29తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.
- Zechariah 2:8 జెకర్యా 2:8సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచు కొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.