Genesis · chapter 27 · verse 44
Genesis 27:44 in Telugu
నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము;
Nee anna kopamu neemeedanundi tolagi neevu ataniki chesina vaatini atadu marachu varaku laabaanunodda konnaallu undumu;
Genesis 27:44 in English
- King James Version (KJV)
- And tarry with him a few days, until thy brother’s fury turn away;
- World English Bible (WEB)
- Stay with him a few days, until your brother’s fury turns away—
- American Standard Version (ASV)
- and tarry with him a few days, until thy brother’s fury turn away;
- Bible in Basic English (BBE)
- And be there with him for a little time, till your brother's wrath is turned away;
- Darby Translation (DBY)
- and abide with him some days, until thy brother's fury turn away —
- Webster's Bible (WBS)
- And tarry with him a few days, until thy brother's fury shall turn away;
- Young's Literal Translation (YLT)
- and thou hast dwelt with him some days, till thy brother's fury turn back,
Read in context
- 42రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను - ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్నుతాను ఓదార్చుకొను చున్నాడు.
- 43కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు
- 44నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము;
- 45అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొననేల అనెను.
- 46మరియు రిబ్కా ఇస్సాకుతో - హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.
Cross references
- Genesis 31:38 ఆదికాండము 31:38ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచు కొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు.
- Genesis 31:41 ఆదికాండము 31:41ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.