Genesis · chapter 28 · verse 8
Genesis 28:8 in Telugu
ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు
Idigaaka kanaanu kumaartelu tana tandriyaina issaakunaku ishturaandru kaarani eshaavunaku telisinappudu
Genesis 28:8 in English
- King James Version (KJV)
- And Esau seeing that the daughters of Canaan pleased not Isaac his father;
- World English Bible (WEB)
- Esau saw that the daughters of Canaan didn’t please Isaac, his father.
- American Standard Version (ASV)
- and Esau saw that the daughters of Canaan pleased not Isaac his father;
- Bible in Basic English (BBE)
- It was clear to Esau that his father had no love for the women of Canaan,
- Darby Translation (DBY)
- And Esau saw that the daughters of Canaan were evil in the sight of Isaac his father.
- Webster's Bible (WBS)
- And Esau seeing that the daughters of Canaan pleased not Isaac his father;
- Young's Literal Translation (YLT)
- and Esau seeth that the daughters of Canaan are evil in the eyes of Isaac his father,
Read in context
- 6ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు
- 7యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లి పోయెననియు ఏశావు తెలిసికొనినప్పుడు,
- 8ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు
- 9ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
- 10యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు
Cross references
- Genesis 24:3 ఆదికాండము 24:3నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక
- Genesis 26:34–35 ఆదికాండము 26:34–35ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసికొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.
- 1 Samuel 8:6 1 సమూయేలు 8:6మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను.
- Genesis 28:1 ఆదికాండము 28:1ఇస్సాకు యాకోబును పిలిపించి - నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.