Genesis · chapter 28 · verse 9
Genesis 28:9 in Telugu
ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
Eshaavu ishmaayelu noddaku velli, tanakunna bhaaryalugaaka abraahaamu kumaarudaina ishmaayelu kumaarteyu nebaayotu sahodariyunaina mahalatunu kooda pendli chesikonenu.
Genesis 28:9 in English
- King James Version (KJV)
- Then went Esau unto Ishmael, and took unto the wives which he had Mahalath the daughter of Ishmael Abraham’s son, the sister of Nebajoth, to be his wife.
- World English Bible (WEB)
- So Esau went to Ishmael, and took, in addition to the wives that he had, Mahalath the daughter of Ishmael, Abraham’s son, the sister of Nebaioth, to be his wife.
- American Standard Version (ASV)
- and Esau went unto Ishmael, and took, besides the wives that he had, Mahalath the daughter of Ishmael Abraham’s son, the sister of Nebaioth, to be his wife.
- Bible in Basic English (BBE)
- So Esau went to Ishmael and took Mahalath, the daughter of Abraham's son Ishmael, the sister of Nebaioth, to be his wife in addition to the wives he had.
- Darby Translation (DBY)
- And Esau went to Ishmael, and took, besides the wives that he had, Mahalath the daughter of Ishmael Abraham's son, the sister of Nebaioth, to be his wife.
- Webster's Bible (WBS)
- Then went Esau to Ishmael, and took to the wives which he had, Mahalath the daughter of Ishmael Abraham's son, the sister of Nebajoth, to be his wife.
- Young's Literal Translation (YLT)
- and Esau goeth unto Ishmael, and taketh Mahalath, daughter of Ishmael, Abraham's son, sister of Nebajoth, unto his wives, to himself, for a wife.
Read in context
- 7యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లి పోయెననియు ఏశావు తెలిసికొనినప్పుడు,
- 8ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు
- 9ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
- 10యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు
- 11ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండుకొనెను.
Cross references
- Genesis 36:3 ఆదికాండము 36:3ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియు నైన బాశెమతును పెండ్లియాడెను.
- Genesis 36:13 ఆదికాండము 36:13రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ; వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.
- Genesis 25:13–17 ఆదికాండము 25:13–17ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము మిష్మా దూమానమశ్శా హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు. ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పది యేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.
- Genesis 26:34 ఆదికాండము 26:34ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసికొనెను.
- Genesis 36:18 ఆదికాండము 36:18వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు.
Original words (Hebrew)
- went · H3212יָלַךְ yâlak
- Esau · H6215עֵשָׂו ʻÊsâv
- Ishmael · H3458יִשְׁמָעֵאל Yishmâʻêʼl
- took · H3947לָקַח lâqach
- wives · H802אִשָּׁה ʼishshâh
- Mahalath · H4258מַחֲלַת Machălath
- daughter · H1323בַּת bath
- Ishmael · H3458יִשְׁמָעֵאל Yishmâʻêʼl
- Abraham’s · H85אַבְרָהָם ʼAbrâhâm
- son · H1121בֵּן bên
- sister · H269אָחוֹת ʼâchôwth
- Nebajoth · H5032נְבָיוֹת Nᵉbâyôwth
- wife · H802אִשָּׁה ʼishshâh