Genesis · chapter 29 · verse 4
Genesis 29:4 in Telugu
యాకోబు వారిని చూచి అన్నలారా, మీ రెక్కడివారని అడుగగా వారు మేము హారానువార మనిరి.
Yaakobu vaarini choochi annalaaraa, mee rekkadivaarani adugagaa vaaru memu haaraanuvaara maniri.
Genesis 29:4 in English
- King James Version (KJV)
- And Jacob said unto them, My brethren, whence [be] ye? And they said, Of Haran [are] we.
- World English Bible (WEB)
- Jacob said to them, “My relatives, where are you from?” They said, “We are from Haran.”
- American Standard Version (ASV)
- And Jacob said unto them, My brethren, whence are ye? And they said, Of Haran are we.
- Bible in Basic English (BBE)
- Then Jacob said to the herdmen, My brothers, where do you come from? And they said, From Haran.
- Darby Translation (DBY)
- And Jacob said to them, My brethren, whence are ye? And they said, Of Haran are we.
- Webster's Bible (WBS)
- And Jacob said to them, My brethren, whence [are] ye? And they said, We [are] from Haran.
- Young's Literal Translation (YLT)
- And Jacob saith to them, 'My brethren, from whence [are] ye?' and they say, 'We [are] from Haran.'
Read in context
- 2అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొఱ్ఱెల మందలు మూడు పండుకొని యుండెను; కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు; ఒక పెద్ద రాయి ఆ బావిమీద మూతవేసి యుండెను.
- 3అక్కడికి మందలన్నియు కూడి వచ్చునప్పుడు బావిమీదనుండి ఆ రాతిని పొర్లించి, గొఱ్ఱెలకు నీళ్లు పెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచుదురు.
- 4యాకోబు వారిని చూచి అన్నలారా, మీ రెక్కడివారని అడుగగా వారు మేము హారానువార మనిరి.
- 5అతడు - నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.
- 6మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు; ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొఱ్ఱెలవెంట వచ్చుచున్నదని చెప్పిరి.
Cross references
- Genesis 28:10 ఆదికాండము 28:10యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు
- Genesis 27:43 ఆదికాండము 27:43కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు
- Genesis 11:31 ఆదికాండము 11:31తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
- Acts 7:2 అపొస్తలుల కార్యములు 7:2అందుకు స్తెఫను చెప్పినదేమనగా సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై
- Acts 7:4 అపొస్తలుల కార్యములు 7:4అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను
- Genesis 24:10 ఆదికాండము 24:10అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమా నుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి