Genesis · chapter 29 · verse 5
Genesis 29:5 in Telugu
అతడు - నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.
Atadu - naahoru kumaarudagu laabaanunu meereruguduraa ani vaarinadugagaa vaaru erugudumaniri.
Genesis 29:5 in English
- King James Version (KJV)
- And he said unto them, Know ye Laban the son of Nahor? And they said, We know [him].
- World English Bible (WEB)
- He said to them, “Do you know Laban, the son of Nahor?” They said, “We know him.”
- American Standard Version (ASV)
- And he said unto them, Know ye Laban the son of Nahor? And they said, We know him.
- Bible in Basic English (BBE)
- And he said to them, Have you any knowledge of Laban, the son of Nahor? And they said, We have.
- Darby Translation (DBY)
- And he said to them, Do ye know Laban the son of Nahor? And they said, We do know [him].
- Webster's Bible (WBS)
- And he said to them, Know ye Laban the son of Nahor? and they said, We know [him].
- Young's Literal Translation (YLT)
- And he saith to them, 'Have ye known Laban, son of Nahor?' and they say, 'We have known.'
Read in context
- 3అక్కడికి మందలన్నియు కూడి వచ్చునప్పుడు బావిమీదనుండి ఆ రాతిని పొర్లించి, గొఱ్ఱెలకు నీళ్లు పెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచుదురు.
- 4యాకోబు వారిని చూచి అన్నలారా, మీ రెక్కడివారని అడుగగా వారు మేము హారానువార మనిరి.
- 5అతడు - నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.
- 6మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు; ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొఱ్ఱెలవెంట వచ్చుచున్నదని చెప్పిరి.
- 7అతడు - ఇదిగో ఇంక చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగుచేయు వేళకాలేదు, గొఱ్ఱెలకు నీళ్లు పెట్టి, పోయి వాటిని మేపుడని చెప్పగా
Cross references
- Genesis 24:24 ఆదికాండము 24:24అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను.
- Genesis 24:29 ఆదికాండము 24:29రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను.
- Genesis 31:53 ఆదికాండము 31:53అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.