Genesis · chapter 31 · verse 23
Genesis 31:23 in Telugu
అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.
Atadu tana bandhuvulanu ventabettukoni, yedu dinamula prayaanamanta dooramu atani tarumukoni poyi, gilaadu kondameeda atani kalisikonenu.
Genesis 31:23 in English
- King James Version (KJV)
- And he took his brethren with him, and pursued after him seven days’ journey; and they overtook him in the mount Gilead.
- World English Bible (WEB)
- He took his relatives with him, and pursued him seven days’ journey. He overtook him in the mountain of Gilead.
- American Standard Version (ASV)
- And he took his brethren with him, and pursued after him seven days’ journey; and he overtook him in the mountain of Gilead.
- Bible in Basic English (BBE)
- And taking the men of his family with him, he went after him for seven days and overtook him in the hill-country of Gilead.
- Darby Translation (DBY)
- And he took his brethren with him, and pursued after him seven days' journey, and overtook him on mount Gilead.
- Webster's Bible (WBS)
- And he took his brethren with him, and pursued after him seven days' journey: and they overtook him in the mount Gilead.
- Young's Literal Translation (YLT)
- and he taketh his brethren with him, and pursueth after him a journey of seven days, and overtaketh him in the mount of Gilead.
Read in context
- 21అతడు తనకు కలిగిన దంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.
- 22యాకోబు పారిపోయెనని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను.
- 23అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.
- 24ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చినీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.
- 25లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను; లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసి కొనెను.
Cross references
- Exodus 2:11 నిర్గమకాండము 2:11ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను.
- Genesis 24:27 ఆదికాండము 24:27అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.
- Genesis 13:8 ఆదికాండము 13:8కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండ కూడదు.
- Exodus 2:13 నిర్గమకాండము 2:13మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి.