Genesis · chapter 31 · verse 25
Genesis 31:25 in Telugu
లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను; లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసి కొనెను.
Laabaanu yaakobunu kalisikonenu. Yaakobu tana gudaaramu aa kondameeda vesikoniyundenu; laabaanunu tana bandhuvulato gilaadu kondameeda gudaaramu vesi konenu.
Genesis 31:25 in English
- King James Version (KJV)
- Then Laban overtook Jacob. Now Jacob had pitched his tent in the mount: and Laban with his brethren pitched in the mount of Gilead.
- World English Bible (WEB)
- Laban caught up with Jacob. Now Jacob had pitched his tent in the mountain, and Laban with his relatives encamped in the mountain of Gilead.
- American Standard Version (ASV)
- And Laban came up with Jacob. Now Jacob had pitched his tent in the mountain: and Laban with his brethren encamped in the mountain of Gilead.
- Bible in Basic English (BBE)
- Now when Laban overtook him, Jacob had put up his tent in the hill-country; and Laban and his brothers put up their tents in the hill-country of Gilead.
- Darby Translation (DBY)
- And Laban came up with Jacob; and Jacob had pitched his tent on the mountain; Laban also with his brethren pitched on mount Gilead.
- Webster's Bible (WBS)
- Then Laban overtook Jacob. Now Jacob had pitched his tent in the mount: and Laban, with his brethren, pitched in the mount of Gilead.
- Young's Literal Translation (YLT)
- And Laban overtaketh Jacob; and Jacob hath fixed his tent in the mount; and Laban with his brethren have fixed [theirs] in the mount of Gilead.
Read in context
- 23అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.
- 24ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చినీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.
- 25లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను; లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసి కొనెను.
- 26అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల?
- 27నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.
Cross references
- Genesis 12:8 ఆదికాండము 12:8అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
- Genesis 33:18 ఆదికాండము 33:18అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను.
- Hebrews 11:9 హెబ్రీయులకు 11:9విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.
Original words (Hebrew)
- Laban · H3837לָבָן Lâbân
- overtook · H5381נָשַׂג nâsag
- Jacob · H3290יַעֲקֹב Yaʻăqôb
- Jacob · H3290יַעֲקֹב Yaʻăqôb
- pitched · H8628תָּקַע tâqaʻ
- tent · H168אֹהֶל ʼôhel
- mount · H2022הַר har
- Laban · H3837לָבָן Lâbân
- brethren · H251אָח ʼâch
- pitched · H8628תָּקַע tâqaʻ
- mount · H2022הַר har
- Gilead · H1568גִּלְעָד Gilʻâd